*సెబ్ కార్యాలయం*
*ఆపరేషన్ పరివర్తన*
*05-10-2021*
*విజయంతంగా కొనసాగుతున్న ఆపరేషన్ పరివర్తన*
*ఆపరేషన్ పరివర్తన లో భాగంగా ఏజెన్సీ జిల్లాలతో పాటు సరిహద్దు ప్రాంతాలలో పోలీసుల ముమ్మర తనిఖీలు.*
*ఏజెన్సీ ప్రాంతాల నుండి రాకపోకలకు ఆస్కారం ఉన్న అనీ మార్గాలను నిర్భందించిన పోలీస్ బృందాలు*
*రైల్వే స్టేషన్ లు, బస్స్ స్టేషన్ లు, రహదారులను క్షుణ్ణంగా సోదాలు జరుపుతున్న పోలీసులు.*
*గంజాయి నిర్మూలనే లక్షంగా కొనసాగుతున్న పోలీస్, ఎస్‌ఈబిు, ఐటిిడిఏ, రెవెన్యూ పలు శాఖల సమన్వయంతో ప్రత్యేక తనిఖీలు*

Thank You