No title
0
November 05, 2021
అనంతపురం జిల్లా, పామిడి వద్ద జాతీయ రహదారిపై ఈ రోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మహిళలు మృతి చెందిన ఘటన పై తీవ్ర దిగ్భ్రాంతి తెలిపిన గవర్నర్ శ్రీ బిస్వ భూషణ్ హరిచందన్. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన గవర్నర్. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించవలసినదిగా జిల్లా అధికారులను ఆదేశించిన గవర్నర్ శ్రీ హరిచందన్.
Tags

Thank You