No title


 *08–11–2021,*

*అమరావతి*


*రేపు (09–11–2021) ఒడిశాతో చర్చల నేపథ్యంలో అధికారులతో ముఖ్యమంత్రి సన్నాహక సమావేశం*

*క్యాంప్‌ కార్యాలయంలో అధికారులతో సుదీర్ఘంగా చర్చించిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌*


*సమావేశానికి సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ , డీజీపీ గౌతం సవాంగ్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార విశ్వజిత్, జలవనరులశాఖ కార్యదర్శి జె శ్యామలరావు, జలవనరులశాఖ ఈఎన్‌సి సి నారాయణరెడ్డి, విజయనగరం జిల్లా కలెక్టర్‌ ఎ సూర్య కుమారి ఇతర ఉన్నతాధికారులు హాజరు*

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.