*అమరావతి:*
*నేటి నుంచి వైసీపీ ఎంపీలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష సమావేశం*
*రోజుకు 8 మంది ఎంపీలతో సమావేశం అయ్యే అవకాశం*
*ఒక్కొక్క ఎంపితో వన్ టు వన్ భేటీ కానున్న సీఎం*
*పార్లమెంట్ పరిధిలో పరిస్థితులు, ఎమ్మెల్యేల పనితీరుపై ఫీడ్ బాక్ తీసుకోనున్న సీఎం*
*మంత్రివర్గ మార్పులపై కూడా ఎంపీలతో చర్చించనున్న సీఎం జగన్*


Thank You