*01–10–2021,*
*అమరావతి.*
*నీటిపారుదల ప్రాజెక్టులపై జలవనరులశాఖ అధికారులతో క్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష.*
*జలవనరులశాఖ మంత్రి డాక్టర్ పి అనిల్ కుమార్, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, జలవనరులశాఖ కార్యదర్శి జె శ్యామలరావు, ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ ఎస్ రావత్, జలవనరులశాఖ ఈఎన్‌సీ సి నారాయణరెడ్డి, వివిధ నీటిపారుదల ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్లు, నిర్మాణ సంస్ధల ప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులు హాజరు.*


Thank You