తిరుపతి
18-08-2021.
జన ఆశీర్వాదయాత్ర కార్యక్రమంలో భాగంగా రేణిగుంట విమానాశ్రయంకు చేరుకున్న కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారికి సాదరంగా స్వాగతం పలికిన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారు మరియు భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు.
అనంతరం స్థానిక కూడలి వద్ద అంబెడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సభా వేదిక వద్దకు చేరుకున్న కిషన్ రెడ్డి గారికి పూల వర్షంతో స్వాగతం పలికిన పార్టీ కార్యకర్తలు.


Thank You