*హైదరాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీ చేరుకున్న పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి*
*కాసేపట్లో కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య, జౌళి శాఖ మంత్రి పీయూష్ గోయల్ ని కలవనున్న మంత్రి గౌతమ్ రెడ్డి*
*మధ్యాహ్నం మరో కేంద్ర ఆరోగ్య, రసాయనాలు,ఎరువుల శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయని కలిసే అవకాశం*
*రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకు వెళ్లనున్న ఐ.టీ, పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి*
*రాష్ట్రానికి రావలసిన నిధులు సహా పలు అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించనున్న మంత్రి మేకపాటి*
*మంత్రి మేకపాటి వెంట ఏపీఐఐసీ ఎండి సుబ్రహ్మణ్యం జవ్వాది, ఏపీ మారిటైమ్ బోర్డు సీఈవో మురళీధరన్, మెడ్ టెక్ జోన్ సీఈవో జితేంద్ర శర్మ,పరిశ్రమల శాఖ సలహాదారు లంకా శ్రీధర్, తదితరులు.

Thank You