*అమరావతి*
ఉద్యోగ సంఘాల నేతలకు ప్రభుత్వం నుంచి పిలుపు
ఉద్యోగ సంఘాల నేతలను సచివాలయంలో భేటీకి రమ్మన్న అధికారులు
ఉదయం 11 గంటల తర్వాత జేఏడీ సర్వీసెస్ సెక్రటరీని కలిసే అవకాశం
పీఆర్సీ నివేదిక ఇస్తారా లేదా అన్న అంశంపై ఇప్పటికీ కనిపించని స్పస్టత
ప్రభుత్వ పిలుపు మేరకు జీఏడీ అధికారుల వద్దకు వెళ్లాలని నిర్ణయం
ప్రభుత్వం నుంచి వచ్చే స్పందనను బట్టి ఇరు జేఏసీలు భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించే అవకాశం..
Thank You