*13–09–2021,*
*అమరావతి.*
*స్కిల్ డవలప్‌మెంట్ అండ్ ట్రైనింగ్‌పై పై క్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష.*
*ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, స్కిల్ డవలప్‌మెంట్ అండ్ ట్రైనింగ్, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ పోలా భాస్కర్, ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ డైరెక్టర్ లావణ్య, ఏపీ స్కిల్ డవలప్‌మెంట్ అండ్ ట్రైనింగ్ ప్రభుత్వ సలహాదారు చల్లా మధుసూధన్‌రెడ్డి, ఏపీ స్కిల్ డవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ కె అజయ్ రెడ్డి, ఏపీ స్కిల్ డవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ ఎన్ బంగార్రాజు ఇతర ఉన్నతాధికారులు హాజరు.*
Thank You