విజయవాడ
11-09-2021
శ్రీ కనకదుర్గ అమ్మవారి దర్శనము చేసుకున్న
ఏపి ప్రభుత్వ సలహాదారు జి.వి.డి. కృష్ణ మోహన్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారులు శ్రీ జి వి డి కృష్ణ మోహన్ కుటుంబ సభ్యలతో కలిసి శ్రీ అమ్మవారి దర్శనార్థము ఆలయమునకు విచ్చేయగా ఆలయ అధికారులు స్వాగతం పలికారు. వారికి మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు శ్రీ కనకదుర్గ అమ్మవారి దర్శనము కల్పించిన అనంతరం వేదపండితులు వేదాశీర్వచనం చేయగా మంత్రివెలంపల్లి శ్రీనివాసరావు ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి డి.భ్రమరాంబ శ్రీ అమ్మవారి చిత్రపటము, ప్రసాదములు అందజేశారు.
Thank You