*17.09.2021*
*అమరావతి*
*ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైఎస్ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన నాస్కామ్ మాజీ అధ్యక్షుడు రెంటాల చంద్రశేఖర్ (రిటైర్డ్ ఐఏఎస్).*
*గతంలో కేంద్ర ఐటీ శాఖ, టెలికమ్యూనికేషన్స్ కార్యదర్శిగానూ, కేంద్ర ప్రభుత్వ టెక్నాలజీ అడ్వైజర్ గ్రూప్‌లో సభ్యుడిగా పనిచేసిన ఆర్.చంద్రశేఖర్.*
*ఈ సమావేశంలో పాల్గొన్న సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్.*
Thank You