04-08-2021
*గుంటూరు జిల్లా:*
హోంమంత్రి మేకతోటి సుచరిత గారు ప్రత్తిపాడు నియోజకవర్గం లబ్ధిదారులకు CMRF చెక్ లను అందించారు. గుంటూరు రూరల్ మండలానికి సంబంధించి 10 మందికి, ప్రత్తిపాడు లో నలుగురికి, వట్టిచెరుకూరు లో నలుగురికి, కాకుమాను మండలంలో ఒకరు, పెదనందిపాడు లో ఆరుగురు లబ్దిదారులకు చెక్ లను అందించారు. గుంటూరు బ్రాడిపేట లోని హోంమంత్రి క్యాంప్ కార్యాలయంలో లబ్దిదారులకు చెక్ లను అందించారు. ప్రత్తిపాడు నియజకవర్గానికి సంబంధించిన మొత్తం 25 మంది లబ్దిదారులకు గాను 9,36,000 రూపాయల చెక్ లను హోంమంత్రి మేకతోటి సుచరిత గారు ఇవ్వడం జరిగింది.


Thank You