No title

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ శ్రీ బిస్వ భూషణ్ హరిచందన్. అన్నా, చెల్లెళ్ళ ప్రేమ, అనురాగానికి ఈ పండుగ ప్రతీకగా నిలుస్తుందని తెలిపిన గవర్నర్. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పండుగను జరుపుకోవాలని కోరిన గవర్నర్.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.