Dated: 07.08.2021
భారత ప్రభుత్వం
భారత వాతావరణ శాఖ,
వాతావరణ కేంద్రం, అమరావతి.
-----------------------------------------------
Synoptic features of Weather Inference for AP:
ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా పడమర/ నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి.
-----------------------------------------
వీటి ఫలితముగా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన :
ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం :
---------------------------------------------------
ఈరోజు, రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్ర :
------------------------------
ఈరోజు, రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తాఆంధ్రాలో తేలికపాటి వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
రాయలసీమ:
----------------------
ఈరోజు, రేపు, ఎల్లుండి రాయలసీమలో తేలికపాటి వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.


Thank You