ఏపీలో శాంతిభద్రతలపై గవర్నర్‌ను నివేదిక కోరిన హోంశాఖ... న్యూఢిల్లీ, మార్చి 13, ఎక్స్ ప్రెస్టుడే: ఏపీలో స్థానిక ఎన్నికల పోరుకు ముందు, ఆ తర్వాత చోటు చేసుకున్న దాడులకు సంబం ధించి హైకోర్టు సీరియస్ అయిన 24 గంటల్లోనే కేంద్రం కూడా గవర్నర్ నివేదిక కోరింది. ఏపీలో తాజా శాంతి భద్రతల పరిస్థితి పై ఓ నివేదిక పంపాలని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కు కేంద్ర ఘోంశాఖ సమాచారం ఇచ్చింది. ఏపీలో టీడీపీకి చెందిన పలువురు నేతలపై స్థానిక ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న దాడులు, అంతకు ముందు విశాఖ విమానాశ్రయంలో విపక్ష నేత చంద్రబాబును అడ్డుకోవడంపై కేంద్ర హోంశాఖ స్పందించి నివేదిక కోరినట్లు తెలుస్తోంది. ఏపీలో స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలోనే విశాఖ పర్యటనకు వెళ్లిన మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబును వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఆయన విశాఖ పర్యటనకు వెళ్లకుండానే విమానాశ్రయం నుంచే వెనుదిరిగారు. తాజాగా గుంటూరు జిల్లా మాచర్లలో టీడీపీ కార్యకర్తలపై దాడులతో పాటు పల్నాడు వెళ్తున్న టీడీపీ నేతలు బోండా ఉమ, బుద్దా వెంకన్న కారు పై సైతం దాడులు జరిగాయి. ఇందులో వైసీపీ నేతలు పాలుపంచుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే ఇవన్నీ స్థానిక ఎన్నికల నేపథ్యంలో అయితే ఇవన్నీ స్థానిక ఎన్నికల పోలిసులు ఆవిర్భావ వేడుకలకు జరుగుతున్న దాడులేనని వైసీపీ సర్కారు చెబుతోంది. దాడులపై హైకోర్టు సీరియస్.. విశాఖ పర్యటన సందర్భంగా విపక్ష నేతకు అనుమతి ఇచ్చి, ఆ తర్వాత తిరిగి 151 సెక్షన్ కింద నోటీసులు ఇచ్చి వెనక్కి పంపడాన్ని హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. వైసీపీ కార్యకర్తలు విశాఖ విమానాశ్రయంలో చంద్రబాబును అడ్డుకోవ డంపై స్పందించిన హైకోర్టు.. చర్యలు తీసుకుంటారా లేక మమ్మల్ని తీసుకోమంటారా అని ప్రశ్నించింది. దీంతో ఈ వ్యవహారం డీజీపీ సవాంగ్ కు కూడా హైకోర్టుకు హాజరై వివరణ ఇచ్చుకోవాల్సి రావడం సమస్యగా మారింది. పల్నాడులో (మిగతా 3వ పేజీలో) డీజీపీ సవాంగ్ కు కూడా రకరంగా మారింది. అదే సమయంలో
Thank You