ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు -2000 C HTTY AP 2 A TIOUSANDEEP 000 A 00012 C THOUSAND RIPEET ROOD 4% పెరిగిన డిఏ, రూ.10,000 వరకు పెంపు న్యూఢిల్లీ, మార్చి 13, ఎక్స్ ప్రెస్టుడే: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఉద్యోగులు, పెన్షనర్లకు 4 శాతం డీఏ పెంపుకు శుక్రవారం (13 మార్చి 2020) కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు పెంచిన డీఏను ఈ నెల నుండి చెల్లిస్తామని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. రూ.720 నుండి రూ.10,000 వరకు పెరుగుతుంది. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు అనుగుణంగా డీఏ (డియర్‌నెస్ అలవెన్స్) పెంపును చేపడుతున్నట్లు తెలిపింది. నాలుగు శాతం డీఏ am 100 పెంపుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు వేతనం నెలకు కేడర్‌ను బట్టి రూ.720 నుండి (మిగతా 3వ పేజీలో)
Thank You