*18.04.2022*
*అమరావతి*
*రేపు (19.04.2022, మంగళవారం) విశాఖలో సీఎం శ్రీ వైఎస్ జగన్ పర్యటన*
*ఉదయం 10.25 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరి 11.05 గంటలకు విశాఖ చేరుకుంటారు. అక్కడినుంచి 11.50 గంటలకు రుషికొండ పెమ వెల్‌నెస్ రిసార్ట్‌కు వెళతారు, అక్కడ హర్యానా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్‌తో భేటీ అవుతారు. సమావేశం అనంతరం మధ్యాహ్నం 1.25 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి 2.30 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు*.


Thank You