*15–03–2022,*
*శాసనసభ, అమరావతి.*
*శాసనసభలో ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్‌ను కలిసిన దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, టీటీడీ ఛైర్మన్ వై వి సుబ్బారెడ్డి, టీటీడీ కార్యనిర్వహణాధికారి డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, తిరుమల తిరుపతి దేవస్ధానం వేదపండితులు.*
*విశాఖపట్నంలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ట మహా సంప్రోక్షణ కార్యక్రమానికి సీఎం శ్రీ వైయస్.జగన్‌ను ఆహ్వానించిన దేవాదాయశాఖ మంత్రి, టీడీడీ ఛైర్మన్, ఈవో, ఇతర అధికారులు.*
*ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్‌కు వేద ఆశీర్వచనం ఇచ్చి, తీర్ధ ప్రసాదాలు అందించిన వేద పండితులు.*

Thank You