*ఎపి పోలీస్ పాయింట్స్...*
*పోలీస్ మరియు రక్షణ విభాగంలో ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖకు దేశంలోనే మొదటి స్థానం.*
*వరుసగా 2020,2021లో జాతీయ స్థాయిలో సత్తాచాటి మొదటి స్థానంలో నిలిచిన ఏపీ పోలీస్ శాఖ*
*స్కోచ్ జాతీయ సంస్థ రాష్ట్రానికి ప్రకటించిన 56 అవార్డులలో 23 అవార్డులను సొంతం చేసుకున్న ఏపీ పోలీస్*
*స్వర్ణం తో పాటు ఎనిమిది రజత పతకాలతో మొత్తం 23 అవార్డులు సొంతం*
*దేశంలోనే అత్యధిక అవార్డులు(175)తో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్న ఏపీ పోలీస్.*
*మహిళల భద్రత, నిర్ణీత సమయంలో చార్జ్ షీట్ల దాఖలు, పోలీస్ శాఖ పరిపాలనలో పూర్తి స్థాయి డిజిటైజ్ విధానం , క్లిష్టమైన కేసులను చేదించడం, అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం విభాగాలలో అవార్డులు*
*ప్రజా సేవలో జాతీయ స్థాయిలో తమ పనితీరుతో ఆకట్టుకున్న ప్రతి ఒక్కరికీ నా శుభాకాంక్షలు: డిజిపి*
Thank You