No title


 కృష్ణాజిల్లాలో మూడు రోజుల పర్యటన ముగించుకొని బుధవారం ఉదయం 6 గంటలకు నూజివీడు రైల్వే స్టేషన్ నుండి ప్రత్యేక రైలులో విశాఖపట్టణం బయల్దేరిన భారత ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు కి నూజివీడు రైల్వే స్టేషన్ లో వీడ్కోలు పలికిన రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ IPS.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.