No title


 విజయనగరం, 12-01-22

🔸 స్ధానిక జె.ఎన్.టి.యు.- కె ఇంజనీరింగ్ కళాశాల లో అదనపు భవన నిర్మాణాలు, లేబొరేటరీల నిర్మాణాలకు శంకుస్థాపన 


🔸 పాల్గొన్న మంత్రులు బొత్స సత్యనారాయణ, డా.ఆదిమూలపు సురేష్, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ శ్రీమతి సూర్యకుమారి, జె.ఎన్.టి.యు. వైస్ ఛాన్సలర్ ప్రసాద రాజు, శాసన సభ్యులు బొత్స అప్పల నరసయ్య


🔸 రూ.24 కోట్లతో భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్


🔸 స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలను ప్రారంభించిన మంత్రులు

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.