No title


 *తేదీ 3-12-21 శుక్రవారం ఉ.8.45 గం* .


 *గౌ. రాష్ట్ర ముఖ్య మంత్రి వర్యులు శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారు జిల్లా పర్యటనలో భాగంగా తిరుపతి కృష్ణా నగర్ లో పర్యటించేందుకు పద్మావతి అతిథి గృహం వద్ద పోలీసుల గౌరవ వందనం స్వీకరించి బయల్దేరి వెళ్లారు...*

 

 *గౌ. రాష్ట్ర ముఖ్య మంత్రి ని రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి కె.నారాయణ స్వామి, గౌ.జిల్లా ఇన్ ఛార్జి మంత్రి మేక పాటి గౌతమ్ రెడ్డి, గౌ.రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మాత్యులు డా. పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి,టిటిడి చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, గౌ.రాజంపేట,తిరుపతి ఎంపీలు పెద్ది రెడ్డి వెంకట మిధున్ రెడ్డి, డాక్టర్ పి.గురు మూర్తి,జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసు లు,గౌ.చంద్రగిరి శాసన సభ్యులు మరియు తుడా చైర్మన్ డా.చెవి రెడ్డి భాస్కర్ రెడ్డి,తిరు పతి,నగరి,శ్రీకాళహస్తి, పీలేరు,సత్యవేడు,చిత్తూరు శాసన సభ్యు లు భూమన కరుణా కర్ రెడ్డి,ఆర్. కె.రోజా, బియ్యపు మధు సూదన్ రెడ్డి, చింతల రామచంద్రా రెడ్డి, ఆది మూలం, ఆరణి శ్రీనివాసులు,ఎం.ఎల్.సి భరత్ లు కలిసి వెంట వెళ్లారు..*  


 *ఈ పర్యటన లో అనంతపురం డి ఐ జి కాంతి రానాటాటా, జిల్లా కలెక్టర్ యం. హరి నారాయణన్, తిరుపతి అర్బన్ ఎస్ పి వెంకట అప్పల నాయుడు,జిల్లా జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ)రాజా బాబు, టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, సి వి ఎస్ ఓ గోపీనాథ్ జెట్టి, ఇతర సంబం ధిత అధికారులు కలరు..*

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.