*డిజిపి కార్యాలయం*
*17-11-2021*
*మహిళలు, పిల్లలపై నమోదైన కేసులలో త్వరితగతిన విచారణ పూర్తి చేయడం, ఛార్జిషీట్ దాఖలు చేయడంలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిన ఎపి పోలీసులు.*
*ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ సాంకేతిక విభాగం డిఐజి పాలరాజు IPS మరియు సాంకేతిక బృందం సిబ్బంధిని ప్రత్యేకంగా అభినందించి డిజి డిస్క్లను ప్రదానం చేసిన డిజిపి.*
*నిర్ణీత వ్యవధిలో(60 రోజులు) చార్జిషీట్ దాఖలు చేసిన కేసులలో 93.8% రేటుతో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ స్థానంలో నిలిచింది.*
*దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాలలో నమోదయ్యే కేసులపై పోలీసులు తీసుకుంటున్న చర్యలు, దర్యాప్తు పురోగతిని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ(MHA) నిరంతరం పర్యవేక్షిస్తుంది.*
*ఇటీవల తిరుపతి లో జరిగిన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పోలీసుల పనితీరును అభినందించిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా*
*ఏపీ పోలీసులును అభినందించిన ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి*

Thank You