*06.10.2021*
*అమరావతి*
*వరసగా రెండో ఏడాది వైఎస్‌ఆర్ ఆసరా*
*ఈ నెల 7న (గురువారం) ప్రకాశం జిల్లా ఒంగోలు పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో సీఎం శ్రీ వైఎస్ జగన్ చేతుల మీదుగా ప్రారంభం*
*సీఎం టూర్ షెడ్యూల్*
*ఉదయం 9.55 గంటలకు తాడేపల్లి నుంచి ఒంగోలు బయలుదేరనున్న సీఎం*
*11 గంటలకు ఒంగోలు పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన వైఎస్‌ఆర్ ఆసరా సభా వేదిక వద్దకు చేరుకోనున్న ముఖ్యమంత్రి, అక్కడ ఏర్పాటుచేసిన వివిధ స్టాల్స్ పరిశీలన అనంతరం సభా వేదిక వద్ద లబ్దిదారులతో ముఖాముఖి, ప్రసంగం తర్వాత వైఎస్‌ఆర్ ఆసరా కార్యక్రమం లాంచింగ్*
*మధ్యాహ్నం 1.05 నిముషాలకు తిరుగు పయనం, 1.55 నిముషాలకు తాడేపల్లి నివాసానికి చేరుకోనున్న సీఎం.*
Thank You