No title


 భారతరత్న శ్రీ సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ 146వ జయంతి సందర్భంగా శ్రీ పటేల్ చిత్ర పటానికి పువ్వులు వేసి నివాళులు అర్పించిన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ బిస్వ భూషణ్ హరిచందన్. దేశ సమగ్రతకు శ్రీ సర్దార్ పటేల్ అందించిన సేవలు మరువలేనివని చెప్పిన గవర్నర్ శ్రీ హరిచందన్.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.