*03.09.2021*
*అమరావతి*
*ఎంఎస్‌ఎంఈలు, టెక్స్‌టైల్, స్పిన్నింగ్ మిల్స్ కు ఊతమిస్తూ రూ. 1,124 కోట్ల ప్రోత్సాహకాలు*
*క్యాంప్ కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి విడుదల చేసిన సీఎం శ్రీ వైఎస్ జగన్*
*ఎంఎస్‌ఎంఈలకు రూ. 440 కోట్లు, టెక్స్‌టైల్, స్పిన్నింగ్ మిల్స్‌కు రూ. 684 కోట్లు*
*హాజరైన పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, ఏపీ ఎంఎస్‌ఎంఈ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంక రవీంద్రనాథ్, ఏపీఐఐసీ చైర్మన్ మెట్టు గోవింద రెడ్డి, ఏపీఐడీసీ చైర్మన్ బండి పుణ్యశీల, ఏపీ మ్యారిటైం బోర్డు చైర్మన్ కాయల వెంకటరెడ్డి, పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవన్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ జవ్వాది సుబ్రహ్మణ్యం, పరిశ్రమల శాఖ సలహాదారులు శ్రీధర్ లంక, రాజీవ్ కృష్ణ, ఉన్నతాధికారులు.*
Thank You