*18.09.2021*
*అమరావతి*
*డాన్సింగ్ విత్ డ్రీమ్స్ కవితా సంకలనాన్ని విడుదల చేసిన సీఎం శ్రీ వైఎస్ జగన్.*
*ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ రాసిన కవితల సంకలనం డాన్సింగ్ విత్ డ్రీమ్స్ పుస్తకాన్ని తన నివాసంలో విడుదల చేసిన సీఎం.*
*ఆదిత్యనాథ్ దాస్ సాహిత్యాభిమానాన్ని ప్రత్యేకంగా అభినందించిన ముఖ్యమంత్రి. ఈ సందర్భంగా తన కవితా సంకలనంలోని ఒక పెయింటింగ్‌ను సీఎంకు బహుకరించిన చీఫ్ సెక్రటరీ. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పుస్తక ప్రచురణకర్త రామ్ ప్రసాద్.*
Thank You