అమరావతి
నేడు సీఎం క్యాంపు కార్యాలయంలో రోడ్లు, పోర్టులు, ఎయిర్ పోర్ట్ నిర్మాణంపై ,ఆర్&బి, పెట్టుబడులు, మౌలిక వసతులశాఖలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష
మూడు రాష్ట్రాలకు మణిహారం రాయ్ పూర్ - విశాఖ ఎకనామిక్ కారిడార్ కు మార్గం సుగమం
464 కి.మీ. గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే నిర్మాణానికి NHAI ఆమోదం.
ఏపీలో సాలూరు-సబ్బవరం వరకు 100 కి.మీ. నిర్మాణం
పర్యావరణ అనుమతులు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం
కార్గో రవాణా కేంద్రంగా విశాఖపట్నం
పోలవరం.. శరవేగం
గోదావరి వరద ఉధృతిలోనూ జోరుగా కొనసాగుతున్న పనులు
Thank You