*05.8.2021*
*అమరావతి*
- సచివాలయంలో 'జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష'పై మంత్రుల కమిటీ సమావేశం*
*- సమావేశంలో పాల్గొన్న మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డిప్యూటీ సీఎం శ్రీ ధర్మాన కృష్ణదాస్ (రెవెన్యూ),
మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ
- హాజరైన ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ్ కల్లాం, సిసిఎల్‌ఎ నీరభ్ కుమార్ ప్రసాద్, ప్రిన్సిపల్ సెక్రటరీ (రెవెన్యూ) ఉషారాణి, పిఆర్ అండ్ ఆర్డీ కమిషనర్ గిరిజాశంకర్, సర్వే సెటిల్‌మెంట్ కమిషనర్ సిద్దార్ధ్ జైన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ఎంఎం నాయక్ తదితరులు.


Thank You