*మూడురోజులపాటు రాష్ట్రంలో భారీ వర్షాలు*
ఆగష్టు 21, 22, 23 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు
ఉపరిత ఆవర్తనం ప్రభావం వల్ల ఉభయ గోదావరి, కృష్ణా మరియు గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ వర్షాలు పడుతాయి.
రాయలసీమ, ప్రకాశం, నెల్లూరులో అడపదడప వర్షాలు ఉంటాయి.


Thank You