శ్రీకాకుళం

 


శ్రీకాకుళం :


రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల వైటిసి సెంటర్లో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్. 


పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి. లాటకర్, జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్, రెడ్ క్రాస్ చైర్మన్ పి.జగన్ మోహన్ రావు, అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఎం. కాళీ ప్రసాద్, కార్యదర్శి బివిఎన్ఎన్.రాజు, రాష్ట్ర కార్యదర్శి పి.వేణు గోపాల్, ఉపాధ్యక్షులు ఎస్.సతీష్, డివిజనల్ కార్యదర్శి ధర్మాన ప్రకాష్ రావు, కోశాధికారి జి.ఎల్.ఈ. శ్రీనివాస రావు, ఆర్డీవో ఐ.కిషోర్ తదితరులు. 


రక్తదానం చేసిన పలువురు తహసీల్దార్లు ఎన్.వెంకట రావు, ఎస్.సుధ సాగర్, ఎస్.దిలీప్ చక్రవర్తి తదితరులకు డిప్యూటీ సీఎం చేతుల మీదుగా సర్టిఫికెట్లు ప్రదానం.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.