No title
0
July 13, 2021
అమరావతి: జీఏడీ (పొలిటికల్) ముఖ్య కార్యదర్శి బాధ్యతల నుంచి ప్రవీణ్ ప్రకాశ్ రిలీవ్ అయ్యారు. ఆయన స్థానంలో జీఏడీ (పొలిటికల్) బాధ్యతలను రేవు ముత్యాలరాజుకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ప్రవీణ్ ప్రకాశ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ముఖ్యకార్యదర్శిగా ఉన్నారు.
Tags

Thank You