No title

సింహాచలం, విశాఖపట్నం..
కుటుంబ సమేతంగా శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామిని దర్శించుకున్న అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం

ఘన స్వగతం పలికిన దేవస్థానం EO సూర్యకళ , ట్రస్ట్ బోర్డు సభ్యులు సూరి బాబు , దినేష్ రాజు , ఆలయ అధికారులు

వేద ఆశీర్వాదం అందించిన అర్చకులు .

ఆలయ అబివృద్ది కార్యక్రమాలను స్పీకర్ కి వివరించిన EO . తనవంతు కృషి చేస్తానని హామీనిచ్చిన స్పీకర్ తమ్మినేని.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.