*14–06–2021,*
*అమరావతి.*
*215వ రాష్ట్ర స్ధాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) సమావేశం.*
*ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ అధ్యక్షతన క్యాంప్ కార్యాలయంలో 215వ రాష్ట్ర స్ధాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం.*
*వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, వ్యవసాయశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, పరిశ్రమలశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వలవెన్, ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్.ఎస్.రావత్, సాంఘిక సంక్షేమశామ ముఖ్య కార్యదర్శి కె సునీత, ఆర్ధిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ, వ్యవసాయశాఖ కమిషనర్ హెచ్ అరుణ్‌కుమార్, సెర్ప్ సీఈఓ, పి రాజాబాబు, ఎస్‌ఎల్‌బీసీ, ఏపీ, కన్వీనర్ వి బ్రహ్మానందరెడ్డి, నాబార్డు సీజీఎం, సుధీర్ కుమార్ జన్నావర్‌తో పాటు వివిధ బ్యాంకులకు చెందిన ఉన్నతాధికారులు హాజరు.*
*వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఎండీ, సీఈఓ రాజ్ కిరణ్ రాయ్, ఆర్‌బీఐ జీఎం, యశోధా భాయి.*
Thank You