No title


 ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికి దీపావళి శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ శ్రీ బిస్వ భూషణ్ హరిచందన్. దీపావళి పండుగ చెడుపై మంచి గెలుపునకు ప్రతీక అని, చీకటిని పారదోలి వెలుగును ప్రసరించే పండుగ అని. ఈ పండుగ అందరు సుఖ సంతోషాలతో, సౌభాగ్యాలతో జరుపుకోవాలని గవర్నర్ శ్రీ హరిచందన్ కోరారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.