No title


 *06.04.2022*

*అమరావతి*


*రేపు పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ పర్యటన*


*ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.35 గంటలకు నరసరావుపేట ఎస్‌ఎస్‌ఎన్‌ కాలేజ్‌ గ్రౌండ్స్‌కు చేరుకుంటారు*


*10.50 గంటలకు పీఎన్‌సీ కాలేజీ వద్ద కాసు వెంగళరెడ్డి విగ్రహావిష్కరణ*


*11.00 గంటలకు స్టేడియం వద్దకు చేరుకుని బహిరంగ సభలో ప్రసంగం అనంతరం వలంటీర్లకు సత్కారం కార్యక్రమం* 


*12.35 గంటలకు నరసరావుపేట నుంచి బయలుదేరి తాడేపల్లి నివాసానికి చేరుకోనున్న సీఎం*.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.