*28.03.2022*
*అమరావతి*
*సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌ను కలిసిన నోబెల్ గ్రహీత ఎస్తెర్ ఢఫ్లో ( ఫ్రెంచ్–అమెరికన్ ఆర్ధికవేత్త)*
*2019లో ఆర్ధిక శాస్త్రంలో అభిజిత్ బెనర్జీ, మైఖేల్ క్రీమెర్‌తో కలిపి నోబెల్ బహుమతిని అందుకున్న ఎస్తెర్ ఢఫ్లో*
*అబ్ధుల్ లతీఫ్ జమీల్ పావర్టీ యాక్షన్ ల్యాబ్ (జే–పాల్)కి సహ వ్యవస్ధాపకురాలుగా వ్యవహరిస్తున్న ఎస్తెర్ ఢఫ్లో*


Thank You