No title


 పరిశ్రమలు, వాణిజ్యం, సమాచార సాంకేతిక శాఖ మంత్రి శ్రీ మేకపాటి గౌతమ్‌రెడ్డి గుండెపోటుతో మృతి చెందడం పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర దిగ్భ్రాంతి 


మంత్రిగా రాష్ట్రానికి విశేష సేవలు అందించిన గౌతమ్ రెడ్డి : గవర్నర్


ఇంత చిన్న వయస్సులో మృతి చెందడం చాలా బాధాకరం: గవర్నర్


గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి కలగాలి: బిశ్వ భూషణ్


కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి: గవర్నర్

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.