No title


 *14-02-20222,*

*అమరావతి.*


*ఆర్‌ అండ్‌ బీ, ఏపీ రోడ్‌ సేప్టీ కౌన్సిల్‌ పై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.*


*రహదారులు, భవనాల శాఖ మంత్రి ఎం శంకర నారాయణ, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, రెవెన్యూశాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ, రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార విశ్వజిత్, లా సెక్రటరీ వి సునీత, రవాణాశాఖ కమిషనర్‌ పి సీతారామాంజనేయలు, ఇతర ఉన్నతాధికారులు హాజరు.*

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.