No title


 *19-01-2022,*

*అమరావతి.*


*వైయస్సార్‌ డిజిటల్‌ లైబ్రరీలపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.*


*ఈ సమీక్షా సమావేశానికి సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, విద్యుత్‌శాఖమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, సీఎస్‌ సమీర్‌ శర్మ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, విద్యుత్‌శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, ఏపీజెన్‌కో ఎండీ బి శ్రీధర్, ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ ఎస్‌ రావత్, ఏపీటీఎస్‌ ఎండీ ఎం నందకిషోర్, ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ ఎండీ ఎం మధుసూధన్‌ రెడ్డి, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ ఎస్‌ ఎస్‌ మోహన్‌ ఇతర ఉన్నతాధికారులు హాజరు.*

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.