గవర్నర్ కు అస్వస్థత
హైదరాబాద్ ఏఐజికి తరలింపు
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరి చందన్ అస్వస్థతకు గురయ్యారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని విజయవాడ చేరుకున్న ఆయన గత రెండు రోజులుగా దగ్గు, జలుబుతో ఇబ్బంది పడుతుండగా , ముందు జాగ్రత్త చర్యగా ఆర్ టి పిసిఆర్ పరీక్ష చేయించారు. స్వల్ప కరోనా లక్షణాలు కనిపించడంతో బుధవారం హైదరాబాద్ లోని ఏఐజికి ప్రత్యేక విమానంలో తరలించారు.
Thank You