అమరావతి : ఈ నెల 30న రాష్ట్ర బీసీ కార్పొరేషన్ల కార్యాలయం ప్రారంభం
- విజయవాడ శివారులోని గొల్లపూడిలో బీసీ కార్పొరేషన్ల& వెల్ఫేర్ చైర్మన్ ల కోసం ప్రత్యేకంగా నూతనంగా ఏర్పాటుచేసిన కార్యాలయం
- ఈ నెల 30న అధికారికంగా కార్యాలయం ప్రారంభం.
- హాజరుకానున్న బీసీ కులాలకు చెందిన కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు.
Thank You