No title

 


*29–06–2021,*

*అమరావతి.*


*దిశ యాప్‌కు విస్తృత ప్రచారం, యాప్‌ వినియోగంపై చైతన్యం, అవగాహనతో పాటు దిశ యాప్‌ మాస్‌ డౌన్‌లోడ్‌ కార్యక్రమం* 


*విజయవాడ గొల్లపూడిలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌*


*ఉపముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమశాఖ) పాముల పుష్పశ్రీవాణి, హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, దేవాదాయ ధర్మాదాయ శాఖమంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని), రవాణా, ఐ అండ్‌ పిఆర్‌ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని), మహిళాశిశుసంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, ఏపీ మహిళా కమిషన్‌ ఛైర్ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ, డీజీపీ గౌతం సవాంగ్, పలువురు ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరు.*

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.